December 16, 2019
  • December 16, 2019
Breaking News
  • Home
  • TV Shows
  • “లైఫ్ అనుభవించు రాజా ” చిత్రం ఫస్ట్ లుక్

“లైఫ్ అనుభవించు రాజా ” చిత్రం ఫస్ట్ లుక్

By on August 17, 2019 0 156 Views

365తెలుగుడా ట్ కామ్ఆన్‌లైన్ న్యూస్, ఆగస్టు 17, హైదరాబాద్: F & R  సమర్పణ లో  రాజా రెడ్డి మూవీ మేకర్స్  పతాకం పై రవి తేజ ( జూనియర్ ) , నిక్కీ శ్రావణి , శృతి శెట్టి   హీరో హీరోయిన్స్ గా  సురేష్ తిరుమూరు దర్శకత్వం లో రాజా రెడ్డి కందల  నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “లైఫ్ అనుభవించు రాజా “. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఆకాష్ పూరి ఆవిష్కారించారు . ఈ కార్యక్రమం లో  ఆర్టిస్ట్ షాని సాల్మన్   కెమరామెన్ రజిని దర్శకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు .    ఈ సందర్భం గ హీరోపూరి ఆకాష్ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ చాల డిఫరెంట్ గా ఉంది . ఈ టీం కి నా విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు.


చిత్ర దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ ఇదొక వెరైటీ చిత్రం . మా చిత్ర ఫస్ట్ లుక్ ని ఆకాష్ రిలీజ్ చెయ్యటం చాల ఆనందం గా ఉంది . ఆకాష్ గారికి నా థాంక్స్  తెలుపుతున్నాను.  మ్యూజిక్: రామ్ . సింగర్స్ : కార్తీక్ , శ్వేతా మోహన్ , హరి చరణ్ , బ్లాజే , ఎడిటర్ : సునీల్ మహా రానా, కెమెరా :  రజని , కొరియోగ్రఫీ : యాని , పబ్లిసిటీ డిజైనర్ : శ్రీనాథ్ దాసరి , PRO బి . వీరబాబు  , నిర్మాత : రాజా రెడ్డి కందల , కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : సురేష్ తిరుమూరు