November 18, 2019
  • November 18, 2019
Breaking News

జోయలుక్కస్ షోరూమ్ ప్రారంభం

By on August 17, 2019 0 101 Views

365తెలుగుడా ట్ కామ్ఆన్‌లైన్ న్యూస్, ఆగస్టు 17, హైదరాబాద్: ప్రపంచ అభిమాన ఆభరణాల సంస్థ జోయలుక్కాస్ తన సరికొత్త షోరూమ్‌ను హైదరాబాద్‌లోని దిల్సుఖ్‌నగర్‌లో ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి జోయలుక్కాస్ సీఈవో బేబీ జార్జ్, ఎల్బినగర్ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్బంగా జోయలుక్కాస్ ‘ఫ్రీ ష్యూర్ గిఫ్ట్ ఆఫర్’ను ప్రకటించారు.

జోయలుక్కాస్ గ్రూప్ చైర్మన్ ,ఎండి జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ… “హైదరాబాద్ పట్ల మా ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. 5 వ షోరూమ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా కొత్త షోరూమ్‌లో సాంప్రదాయ,సమకాలీన ఆభరణాలు, ఇతర ఉత్పత్తులున్నాయి. నేను దిల్సుఖ్‌నగర్‌లోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాను. ఫ్రీ ష్యూర్ గిఫ్ట్ ఆఫర్’లో, వినియోగదారులు ప్రతి కొనుగోలులో ఉచిత గృహోపకరణా పొందవచ్చని ఆయన తెలిపారు.