November 22, 2019
  • November 22, 2019
Breaking News
  • Home
  • Trending
  • ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానున్న సోనీ ఎల్‌‌ఐవి ‘కమ్యూనిటీ’

ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కానున్న సోనీ ఎల్‌‌ఐవి ‘కమ్యూనిటీ’

By on July 22, 2019 0 111 Views

బింగే ఇప్పుడు అన్ని 6 సీజన్లు చూడండి

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జూలై 22, 2019:ఈ వర్షాకాలంలో మీ వాచ్‌‌లిస్టుకు ఒక క్రొత్త షో చేర్చుకోవాలని చూస్తున్నారామీకు గిలిగింతలు కలిగించే మరియు మిమ్మల్ని ఒక బింగేవాచ్ స్ప్రీ కు కట్టిపడేసే  సిట్‌‌కాం అయితే ఎలా ఉంటుంది? భారతదేశపు మొట్టమొదటి ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (విఒడి) అయిన సోనీ ఎల్‌‌ఐవి, మీకు కల్ట్ అమెరికన్ కామెడీ సిరీస్ -కమ్యూనిటీని అందిస్తుంది. ఐఎం‌‌డిబి పై 8.5 రేటింగ్‌‌ను పొందిడాన్ హర్మోన్ చే కమ్యూనిటీ సృష్టించబడింది మరియు ఇందులో ఇతరులతో పాటు జోయెల్ మెక్ హేల్,గిలియన్ జేకబ్స్డానీ పుడివెట్టే నికోల్ బ్రౌన్ఆలిసన్ బ్రీ ఎంతో పేరుప్రఖ్యాతులు కల తారాగణం ఉండటం దీనికి గర్వకారణంగా ఉంది

సిట్కాం చరిత్రలో అత్యంత సంక్లిష్టమైనదిగా శ్లాఘించబడిన షో గాకమ్యూనిటీ అంతా తన నకిలీ డిగ్రీ గురించిన నిజం వెలుగులోనికి వచ్చినప్పుడు తను పనిచేస్తున్న న్యాయ సంస్థ నుండి తొలగించబడిన జెఫ్ వింగర్ (జోయెల్ మెక్ హేల్ ద్వారా నటించబడినకథనం చుట్టే తిరుగుతుంటుందిఇక గత్యంతరం లేకఒక న్యాయబద్ధమైన డిగ్రీ సంపాదించడానికి అతడు ఒక కమ్యూనిటీ కాలేజీలో తన పేరును నమోదు చేయించుకుంటాడుఈ క్రమంలో తనకిష్టం లేకుండానే కొంతమంది ప్రతికూల వాదుల నాయకుడిగా ఎదగటం జరుగుతుందిఇక అక్కడ నుండి ఎన్నో నాటకీయ పరిణామాలుహాస్యం మరియు యాక్షన్లు చోటుచేసుకుంటాయి.

కమ్యూనిటీ కథనం మిమ్మల్ని ఒకవైపు అందులోని కథనం ద్వారా నిశ్చేష్టులనుగా చేస్తుండగా మరోవైపు సోనీ ఎల్‌‌ఐవి తన వీక్షకులకు ఎల్‌‌ఎ స్ ఫైనెస్ట్ఎడిస్కవరీ ఆఫ్ విచెస్బ్రిటానియారివెరా సీజన్ 1 మరియు 2, మిమ్మల్ని ఉత్సుకతఉత్కంఠశృంగారం , ఇంకెన్నింటినో మీ ముందుకు తీసుకు వచ్చే ఇన్ టు ద డార్క్ వంటి ఇతర ఇంగ్లీష్ షోల ద్వారా కావాల్సినంత కన్నుల పండుగను అందిస్తుందిఈ షోలను నెలకు రూ.99/- మరియు సంవత్సరానికి రూ. 499/- చందాతో వీక్షించగలిగేందుకు లభ్యంగా ఉన్నాయి.

కాబట్టి ఇక ఒక పాప్‌‌గార్న్ టబ్ అందుకుని సోనీ ఎల్‌‌ఐవి పై మాత్రమే ప్రత్యేకంగా ప్రసారమయ్యే కమ్యూనిటీ ను వీక్షించడం మొదలుపెట్టండి.