April 4, 2020
  • April 4, 2020
Breaking News
  • Home
  • Trending
  • తెలంగాణ హైకోర్టులో బిగ్ బాస్ పై పిల్ దాఖలు

తెలంగాణ హైకోర్టులో బిగ్ బాస్ పై పిల్ దాఖలు

By on July 17, 2019 0 262 Views

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జులై 17 , హైదరాబాద్:  ఈ నేల 21 నుంచి నటుడు నాగార్జున హోస్ట్ గా రానున్న
బిగ్ బాస్- 3 ప్రసారం ను నిలపాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేసిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. సినీ నిర్మాత ఒక సినిమా ను ఏలా సెన్సార్ చేస్తున్నారో అశ్లీలత ,డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న ఈ బిగ్ బాస్ గేమ్ షో ని కూడా సెన్సార్ చేయాలని కోర్ట్ ను కోరిన ,నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఇండియన్ బార్డుకాస్టింగ్ ఫౌండేషన్ (ibf)చట్టాలను అనుసరించి యువకులను ,పిల్లలను చేడు మార్గంలో నడుచుటకు  నాంది పలికే ఈ బిగ్ బాస్ ను ఖచ్చితo గా సెన్సార్ చేయుటకు i.b.f చర్యలు చేపట్టలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన వాజ్జం లో కోరారు. సెలెక్షన్స్ నేపథ్యంలో మహిళలను వేధింపులకు,కమిట్మెంట్ ల పేరుతో మానసిక వత్తిడి కి గురిచే చున్న స్టార్ మా  యాజమాన్యం పై చట్ట పరమైన చర్యలను తీసుకోవాలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోర్ట్ ను కోరారు…ఈ కేస్ లో మొత్తం ప్రతివాదులుగా 10 మందిని చే, నటుడు నాగార్జున తో పాటు స్టార్ మా.ibf ,ఎండిమాల్,సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర హోమ్ సెక్రెటరీ,హైదరాబాద్ జిల్లా కలెక్టర్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,సిటీ పోలీస్ కమిషనర్ లను పార్టీ లుగా చేర్చటం జరిగిందని ,నేడు ఈ ప్రయోజన వాజ్జం ప్రధాన నాయమూర్తి లంచ్ మోషన్ సమయంలో వినుటకు సిద్ధం అయ్యారని  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టు వద్ద  తెలిపారు.. ఈ కేస్  కేతిరెడ్డి తరపున శాంతి భూషణ్ అనే న్యాయవాదీ విచారన జరిపారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తరుపున తన వాదనలను వినిపించారు……వాదలను విన్న ప్రధాన నాయమూర్తి కేస్ ను 23 జులై కి పోస్ట్ చేయడం జరిగింది.

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన లో ‘బిగ్ బాస్ టీం సభ్యులు జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి నటి గాయత్రీ గుప్తా ల విషయం,ను గ్రహించి ,వంచన కు గురి అయిన ఎ0దరో మహిళలకు బాసటగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని .నటుడు అక్కినేని నాగార్జున అన్నమయ్య ,భక్త రా0దాసు,షిర్డీసాయి మహాత్వం వంటి చిత్రాలలో నటించి ఇలాంటి షో లకు హోస్ట్ గా ఉండడం గమనార్హమని ,మీలో ఎవ్వరు కోటీశ్వరుడు లాంటి మంచి ప్రోగ్రాం కు హోస్టుగా వుండి ఇలాంటి ప్రోగ్రాం కు హోస్ట్ గా ఉండడం ఎ0త వరకు కరెక్టటో వారే నిర్ణహించుకోవలని,గతంలో ఇదే షో ను విమర్శించిన నాగార్జున ఈ షోకే హోస్ట్ గా ఉండ లను కోవటం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఏ0త వరకు పరిపాటో ఆయనే నిర్ణహించుకోవలని ఈ బిగ్ బాస్ టి.వి కార్యక్రమం ఎక్కువ గా యువకులను ,పిల్లల ను ప్రభావితం చేస్తున్నది .

కాబట్టి ప్రస్తుతం ప్రతి రోజు రాత్రి 9.30నుండి 10 .30 వరకు  ప్రసారం చేయుచున్నరు ఒక్క.శని.ఆదివారలలో ఈ కార్యక్రమ0 ను రాత్రి 9 నుండి 10 గంటల వరకు ప్రసారం చేయుచున్నారని. అన్ని రోజులలో ఈ కార్యక్రమం లేట్ నైట్ 11గంటల పైన ప్రసారం చేస్తే బాగుంటుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటన లో కోరారు,*Ban “Obscene” Bigg Boss Telugu: PIL Filed In High Court*