December 11, 2019
  • December 11, 2019
Breaking News
  • Home
  • Trending
  • వేడుకగా దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ పెండ్లి ….

వేడుకగా దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ పెండ్లి ….

By on July 10, 2019 0 259 Views

365తెలుగుడాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జులై 10, హైదరాబాద్ : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ పెండ్లి వేడుకగా జరిగింది. సాగర్ చిన్ననాటి స్నేహితురాలైన మౌనికను పరిణయమాడిన ఫొటోలను ఆలస్యంగా ట్విట్టర్‌లో దేవి శ్రీ ప్రసాద్ పోస్ట్ చేశారు. జూన్ 19న తన తమ్ముడు సాగర్ మౌనికను వివాహమాడాడని,తమ తల్లిదండ్రుల పెండ్లి రోజునే సాగర్-మౌనికల పెండ్లి జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు డిఎస్పీ. ఈ వివాహ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎవరూ హాజరుకాలేదు. రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

DEVI SRI PRASAD‏Verified account @ThisIsDSPFollowFollow @ThisIsDSPMore

❤️

Happy 2 announce dat my Dearest Brother @sagar_singer got married to @DMounicasagar amidst a close Family Gathering on 19th JUNE, which also happens 2 be d Wedding Anniversary of my Parents Welcomin MOUNIKA SAGAR 2 d Family The Couple needs all ur LOVE & BLESSINGS

6:15 AM – 10 Jul 2019