December 9, 2019
  • December 9, 2019
Breaking News
  • Home
  • Trending
  • జూలై 1 నుంచి జర్నలిస్టుల బస్ పాస్ ల పునరుద్ధరణ

జూలై 1 నుంచి జర్నలిస్టుల బస్ పాస్ ల పునరుద్ధరణ

By on June 30, 2019 0 198 Views

365 telugu.com ఆన్‌లైన్ న్యూస్, జూన్ 30, హైదరాబాద్: రాష్ట్ర గుర్తింపు పొందిన జర్నలిస్టులకు జూలై 1 నుంచి బస్సు పాస్ పునరుద్ధరణ లభిస్తుందని టిఎస్‌ఆర్‌టిసి సిపిఆర్‌ఓ కిరణ్ రెడ్డి తెలిపారు. సమాచారశాఖ ఆన్‌లైన్‌లో కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ చేసే ప్రక్రియ చేపట్టింది . ఈ నేపథ్యంలో టిఎస్‌ఆర్‌టిసి మరో మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ నెలాఖరు వరకూ బస్సు పాస్‌లను పునరుద్ధరించనున్నది . జూన్ 30 తో బస్సు పాస్ గడువు ముగినుండడంతో జూలై 1 నుంచి పునరుద్ధరించనున్నామని ఆయన తెలిపారు.