365తెలుగుడాట్  కామ్ ఆన్లైన్ న్యూస్, హైదరబాద్, మే 9: రెస్టారెంట్స్ కూడ కొత్త కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు .. రంజాన్ సీజన్ కావడం తో రెస్టారెంట్స్ నోరూరుంచే హలీం ను అందుబాటులోకి తీసుకవచ్చాయి … ఇండియన్ ఫుడ్ హబ్  రెస్టారెంట్ నిర్వవాహకులు హలీంఈటింగ్ ఛాలెంజ్  కండక్ట్ చేసారు. 6 మినిట్స్ లో ఎవరు ఎక్కవ హలీం తింటారో  వారే విన్నరని గెలిచిన వారికి ప్రత్యేకమైన బహుమతులను అందిస్తామంటున్నారు .సరికోత్త కాన్సేప్ట్ లతో ప్రజలను తమ వైపు తిప్పుకుని రెస్టారెంట్ లు హలీం ఈటింగ్ ఛాలెంజ్ లను నిర్వహిస్తున్నాయి.