భాగ్యనగరంలో హెలీ టూరిజం
త్వరలో గగన విహారం ద్వారా నగర అందాల్ని వీక్షించే ఏర్పాట్లు జనవరిలో అంతర్జాతీయస్థాయిలో పెరల్స్ ఫెస్టివల్ తెలంగాణ రాష్ట్ర గిరిజన,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడి. 365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 8, హైదరాబాద్ : పర్యాటకులు హైదరాబాద్ నగరాన్ని హెలికాప్టర్ల ద్వారా తిలకించే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. పర్యాటకశాఖ ద్వారా త్వరలో […]
Read More