Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,మార్చి 23,హైదరాబాద్: కొరొనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి.

  • ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
  • జివో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశాము.
  • పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంది.
  • ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి.
  • వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి.
  • సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలేవరూ రోడ్ల పైకి రావాలి.
  • ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి.
  • తెలంగాణ సమాజం కోసం పోలీసులు స్ట్రిక్ గా ఆంక్షలు అమలు చేస్తారు.
  • అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.
  • డే టైం లో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తాము.
  • ఒక కాలనీ లో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలి.
  • ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము.
  • ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు.
  • సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారు.
  • ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి.
  • మీడియా కు ఎక్కడైనా తిరికే అనుమతులు.
  • చట్టం చాలా కఠినంగా అమలు ప్రభుత్వ అధికారులు చేస్తారు.
  • వైలేషన్ కి పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది.
  • ప్రతి బైక్ పై ఒక వ్యక్తి… ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి.
  • ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము.
  • ఆక్ట్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసాము.
  • ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలి.
  • నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి.
  • లాక్ డౌన్ పై ప్రధాని-సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

1897 కింద లాక్ డౌన్ అమలు: సీఎస్ సోమేశ్ కుమార్: లాక్ డౌన్ వల్ల అంతర్ రాష్ట్ర బార్డర్స్ మూసివేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. కరోనా లాక్ డౌన్ పై ఆయన మాట్లాడారు. వాటిలో ముఖ్యమైన అంశాలు..ఆర్టీసీ బస్సులు అన్ని బంద్ చేయించాము.

  • ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • ఎక్కడ 5 మంది కంటే గుమిగూడా కూడదు.
  • కొన్ని చోట్ల నిత్యావసర వస్తువుల దగ్గర మాత్రమే అలౌట్ లేదు.
  • జీవో 45 లో ఉన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తాం.
  • పరీక్షలు అన్ని వాయిదా వేస్తున్నాము.
  • రోడ్ మీద ఎక్కడ ఎలాంటి వాహనాలు నడవడానికి వీలు లేదు.
  • రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలు.
  • గ్రామాల్లో వ్యవసాయ పనులు నడుస్తాయి.
  • విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయి.
  • ఎవరైనా బయట తిరిగితే పాస్ పోర్ట్ పై చర్యలు తీసుకుంటాము.